నీ అంతు చూస్తా... | Pawan Kalyan Vs Udhayanidhi Stalin | Sanatana Dharma Row | RTV
సనాతన ధర్మాన్ని నిర్మూలించండి అంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆయన్ను మందలించింది. వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేశారని వ్యాఖ్యానించింది. గతేడాది సెప్టెంబర్లో హిందు మతాన్ని ఉదయనిధి డెంగీతో పోల్చారు.