Samyuktha: సినిమాలను రిజెక్ట్ చేస్తున్న 'విరూపాక్ష' హీరోయిన్.. అసలు రీజన్ ఇదే.!
టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త ఫుల్ సక్సెస్ తో ఇండస్ట్రీలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ భామ త్వరలో పెళ్లి చేసుకోబోతోందని నెట్టింట్లొ ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అందుకే వస్తున్న సినిమాలను కూడా రిజెక్ట్ చేస్తోందట.
/rtv/media/media_files/2025/09/06/samyuktha-menon-2025-09-06-19-01-21.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/samyuktha-1-jpg.webp)