Samsung Galaxy F16 5G: శాంసంగ్ నుంచి కిర్రాక్ స్మార్ట్ఫోన్.. ఇక చెడుగుడే!
శాంసంగ్ కంపెనీ తాజాగా గెలాక్సీ ఎఫ్ 16 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఇది రూ.11,499 స్టార్టింగ్ ధరతో అందుబాటులోకి వచ్చింది. మార్చి 13న మధ్యాహ్నం 12 గంటల నుండి దేశంలో అమ్మకానికి వస్తుంది. దీనిని ఫ్లిప్కార్ట్లో కొనుక్కోవచ్చు.