Latest News In Telugu Paneer Samosa : సమోసా ప్రియుల కోసం అదిరిపోయే.. పన్నీర్ సమోసా రెసిపీ పాపులర్ ఇండియన్ స్నాక్స్ లో సమోసా ఒకటి. సహజంగా అందరు ఆలు, ఆనియన్ సమోసా ఎక్కువగా తింటుంటారు. ఈ సారి కొత్తగా, వైరైటీగా పన్నీర్ సమోసా ట్రై చేయండి. దీన్ని ఇంట్లోనే సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి రెసిపీ కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn