Sambar Fight: ఎక్స్‌ట్రా సాంబారు ఇవ్వలేదని సూపర్ వైజర్ ని చంపేశారు!
ఇడ్లీ పార్శిల్ లోకి ఎక్స్ ట్రా సాంబార్ లేదన్నారని హొటల్ సిబ్బందితో గొడవకు దిగిన తండ్రికొడుకులను అడ్డుకునే ప్రయత్నం చేసిన సూపర్ వైజర్ ని చంపేశారు. ఈ ఘటన చెన్నైలో జరిగింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
/rtv/media/media_files/2025/02/28/ca235hP3uvytYuqlqemG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/idly-jpg.webp)