Open AI CEO:బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్ళాడిన ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్టన్
ఎంతోకాలంగా ఉన్న ప్రైమ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ఓపెన్ ఏఐ సీఈవో వామ్ ఆల్టన్ తన బాయ్ ఫ్రెండ్‌ను పెళ్ళి చేసుకుని ఒక ఇంటివాడయ్యాడు. హవాయ్ తీరంలో జరిగిన ఈ పెళ్ళి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/02/11/IuxGAzxV1QtGqQUjfGAD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-14-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/sam-4-jpg.webp)