Salt Side Effects: ఉప్పు ఎక్కువగా తింటే చావే.. రక్తపోటు పెరగడంతో పాటు ఆ సమస్యలు తప్పవు!
ఒక గ్రాము ఎక్కువ సోడియం తినడం వల్ల తామర ప్రమాదాన్ని 22% పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతిరోజూ 2.3 గ్రాముల సోడియం తీసుకోవాలని సిఫార్సు చేస్తోంది. ఎక్కువగా ఉప్పు తినడం వల్ల చర్మంలో వాపు, పొడిబారడం, దురద వంటి సమస్యలు కూడా రావచ్చు.