IT Jobs: ఐటీ కంపెనీలు మారుతున్నారా.. హైక్‌లు ఇంతే..
ఇప్పటికే ఐటీ కంపెనీలు.. ఖర్చులు తగ్గించుకోవడం కోసం తమ ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో.. ప్రస్తుతం ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం నడుస్తుంది. అలాగే కంపెనీ మారాలనుకునే ఉద్యోగులకు కూడా మిగతా కంపెనీలు 18-22 శాతం వరకే హైక్‌లు ఇస్తున్నాయి.
/rtv/media/media_files/2025/01/13/BVOlRD2EP28M7zdI183V.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/IT-Company-jpg.webp)