Salaar Collections: క్రిస్మస్ రోజూ సునామీ వసూళ్లు.. రికార్డులను ఊడ్చిపడేస్తున్న ప్రభాస్ సలార్!
మూడు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద 400 కోట్లకు పైగా వసూలు చేసిన ప్రభాస్ 'సలార్' క్రిస్మస్ రోజూ భారీ కలెక్షన్స్ రాబట్టింది. డిసెంబర్ 25 ఒక్క రోజే 40 కోట్లు వసూలు చేసి ఈ వారాన్ని ఘనంగా ప్రారంభించింది. న్యూ ఇయర్ వచ్చేలోపే ఈ సినిమా రూ.1000 కోట్లు వసూలు చేస్తుందని అంచనా.