సజ్జలకు షాక్.. ఏ క్షణమైనా అరెస్ట్| | Sajjala Reddy Arrest? | RTV
సజ్జలకు షాక్.. ఏ క్షణమైనా అరెస్ట్..! |All set for YSRCP's Ex. Ministers Sajjala Rama Krishna Reddy's Arrest| Sajjala faces the allegations of Attacks on TDP Office ? RTV
సజ్జలకు షాక్.. ఏ క్షణమైనా అరెస్ట్..! |All set for YSRCP's Ex. Ministers Sajjala Rama Krishna Reddy's Arrest| Sajjala faces the allegations of Attacks on TDP Office ? RTV
AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్‌షాక్ తగిలింది. టీడీపీ ప్రధాన కార్యాలయం పై దాడి కేసులో మంగళగిరి రూరల్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 10:00 నుంచి సాయంత్రం 4 గంటల లోపు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు.
రేపు కౌంటింగ్ రోజున వైసీపీ ఏజెంట్లందరూ అప్రమత్తంగా ఉండాలని సజ్జల మరోసారి స్పష్టం చేశారు. ఎవరెన్ని అపోహలు సృష్టించినా వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రేపు ఉదయం 10.30 గంటలకు వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. కౌంటింగ్ ఏజెంట్ల విషయంలో రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
AP: పవన్ కళ్యాణ్ ఒక ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్ అని అన్నారు సజ్జల. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే పుట్టాడు, పెరిగాడు... పార్టీ పెట్టాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబుతోనే పవన్ రాజకీయ అంకం ముగుస్తుందని అన్నారు. చిరంజీవి కూటమికి ఓటు వేయమని చెప్పడం తమకు మంచిదని అన్నారు.
సింపతీ కోసం సీఎం జగన్ కు డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. దూరం నుంచి రాయితో ఎవరైనా కొట్టించుకుంటారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ కు జనంలో వస్తున్న ఆదరణతో ప్రతిపక్షాలకు భయం పట్టుకుందన్నారు.