Sainik school:సైనిక్ స్కూల్ లో ఎవరు చదువుకోవచ్చు!
సైనిక్ స్కూల్ భారతదేశంలోని అత్యుత్తమ పాఠశాలల్లో ఒకటిగా ప్రాచుర్యం పొందింది. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో విద్యార్థులు సైనిక్ స్కూల్ లో అడ్మిషన్స్ కోసం పోటీలు పడుతున్నారు. అసలు సైనిక్ స్కూల్ లో ఎవరు చదువుకోవచ్చో తెలుసుకోండి.