Famous Celebrity Divorces: సైనా నెహ్వాల్, ఏఆర్ రెహమాన్, జయం రవితో పాటు.. ఇటీవల విడాకులు తీసుకున్న ప్రముఖులు వీరే!
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, భర్త పారుపల్లి కశ్యప్‌తో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో విడాకులు తీసుకున్న ప్రముఖులు వార్తల్లో నిలిచాయి. హార్దిక్ పాండ్యా, ఏఆర్ రెహమాన్, సానియా మీర్జా, జీవీ ప్రకాష్ కుమార్, జయం రవి ఉన్నారు.
/rtv/media/media_files/2025/08/02/saina-2025-08-02-21-26-36.jpg)
/rtv/media/media_files/2025/07/14/famous-celebrity-divorces-2025-07-14-12-15-19.jpg)