Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కోసం.. కాలినడకన తిరుమలకు మెగా హీరో..!
టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ కాలినడకన తిరుమలకు వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన శ్రీవారిని దర్శించుకుంటానని మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్ మొక్కుకున్నారు. ఆయన కోరిక తీరడంతో అలిపిరి మెట్ల మార్గంలో తిరుమల కొండపైకి దర్శనానికి వెళ్ళాడు.