Tirupati: తిరుపతిలో కిడ్నాప్ అయిన బాబు క్షేమం.. ఎక్కడ దొరికడంటే..!!
తిరుపతిలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి కథ సుఖాంతమైంది. బాలుడిని కిడ్నాప్ చేసిన సుధాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ నుంచి తీసుకువచ్చిన బాలుడిని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. బాలుడు కిడ్నాపైన 7 గంటల్లో పోలీసులు కేసును ఛేదించారు.
/rtv/media/media_files/2025/02/16/ijWlzp3O39Gt8Epjr26R.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Babu-who-was-kidnapped-in-Tirupati-is-safe-1-jpg.webp)