Traffic rules: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. సదర్ నేపథ్యంలో ఈ రోజు ఆ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ క్రమంలో నగరంలోని కొన్ని ప్రాంతాలకు ట్రాఫిక్ అధికారులు ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ నుంచి కోఠి వైపు వచ్చే పలు బస్సులను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా మళ్లించనున్నారు.