Rupee vs Dollar: రూపాయి పడిపోయింది! ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే..
డాలర్ తో పోలిస్తే మన రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. సోమవారం 9 పైసల పతనాన్ని రూపాయి చూసింది. దీంతో అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 83.35 రూపాయల వద్దకు పడిపోయింది. శుక్రవారం 83.26 రూపాయలుగా రూపాయి విలువ ఉంది.