Viral: వీడు మామూలు దొంగ కాదు.. చైన్ కొట్టేసి స్పీడ్ ట్రైన్ నుంచి ఎలా దూకాడో చూడండి!
కదులుతున్న రైలులో ఓ చైన్ స్నాచర్ దారుణానికి పాల్పడ్డాడు. టాయిలెట్ వెళ్లిన వృద్ధ మహిళ మెడలో బంగారు గొలుసు తెంపుకుని రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేశాడు. ఈ వీడియో వైరల్ అవుతుండగా ప్రాణాలకు తెగించి దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తిని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
/rtv/media/media_files/2025/02/06/uLtiIKmiHXgMldYoz0vO.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-26T201115.658-jpg.webp)