Crop loans : రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. రూ.2లక్షల రుణమాఫీపై కసరత్తు చేస్తోంది. రూ.28వేల కోట్ల మేర రుణాలను ఒకే దఫాలో రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఈ క్రమంలో రుణమాఫీ కోసం కొత్త కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనుంది.