Ruhani Sharma రెచ్చిపోయిన రుహానీ.. బ్లాక్ అండ్ వైట్లో అందాల సెగలు
యంగ్ బ్యూటీ రహానీ శర్మ కొత్త అవతారంలో అందరి దృష్టిని ఆకర్షించింది. హాట్ ఫోజులతో థై షో చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తోంది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
యంగ్ బ్యూటీ రహానీ శర్మ కొత్త అవతారంలో అందరి దృష్టిని ఆకర్షించింది. హాట్ ఫోజులతో థై షో చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తోంది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
టాలీవుడ్ హీరోయిన్ రుహానీ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిలసా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె తాజాగా బెడ్ మీద ఉండే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నటి రుహానీ శర్మ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. హాట్ ఫోజులతో మరో సారి గ్లామర్ డోస్ పెంచేసింది ఈ బ్యూటీ. ఆకుపచ్చ రంగు చీరలో బ్యాక్ అందాలను చూపిస్తూ మతిపోగొడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.ఈ ఫోటోల పై మీరు కూడా ఓ లుక్కేయండి.