/rtv/media/media_files/2025/07/13/ruhani-sharma-vacation-pic-one-2025-07-13-17-11-09.jpg)
'చి ల సౌ' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రహానీ మొదటి సినిమాతోనే యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది.
/rtv/media/media_files/2025/07/13/ruhani-sharma-vacation-pic-three-2025-07-13-17-11-09.jpg)
కేవలం అందానికే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
/rtv/media/media_files/2025/07/13/ruhani-sharma-vacation-pic-four-2025-07-13-17-11-09.jpg)
ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. తన నటన, గ్లామర్ తో అందరికీ సుపరిచితురాలైంది.
/rtv/media/media_files/2025/07/13/ruhani-sharma-vacation-pic-five-2025-07-13-17-11-09.jpg)
తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ, విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తోంది.
/rtv/media/media_files/2025/07/13/ruhani-sharma-vacation-pic-six-2025-07-13-17-11-09.jpg)
గ్లామర్ పాత్రలకు దూరంగా, నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంది. హిట్: ది ఫస్ట్ కేస్, హర్ - చాప్టర్ 1 వంటి క్రైమ్ థ్రిల్లర్స్ తో తన నటనా సామర్థ్యాన్ని నిరూపించుకుంది.
/rtv/media/media_files/2025/07/13/ruhani-sharma-vacation-pic-seven-2025-07-13-17-11-09.jpg)
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా కనిపిస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. తరచూ గ్లామరస్ ఫొటో షూట్లతో అభిమానులను ఆకట్టుకుంటుంది.
/rtv/media/media_files/2025/07/13/ruhani-sharma-vacation-pic-eight-2025-07-13-17-11-09.jpg)
తాజాగా వెకేషన్ లో చిల్ అవుతున్న ఫొటోలను షేర్ చేసింది. స్టైలిష్ మిడ్డీలో రుహనీ ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/07/13/ruhani-sharma-vacation-pic-nine-2025-07-13-17-11-09.jpg)
రుహనీ తెలుగులో సైంధవ్, శ్రీరంగ నీతులు, ఆపరేషన్ వాలెంటైన్, పలు సినిమాల్లో మెరిసింది. నెక్స్ట్ అల్లరి నరేష్ జోడీగా 'ఆల్కహాల్' సినిమా చేస్తోంది.