IndiGo: సాధారణ స్థితికి ఇండిగో సేవలు.. సీఈవో సంచలన ప్రకటన
ఇండిగో విమానయాన సంస్థలో సంక్షోభం కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ సమస్యలు పరిష్కరించేందుకు ఆ సంస్థ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఈ కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయని ఆ సంస్థ సీఈవో పీటల్ ఎల్బర్స్ తెలిపారు.
/rtv/media/media_files/2025/12/09/indigo-2025-12-09-20-15-05.jpg)