Amaravathi: నేటినుంచి అమరావతి రెండోదశ భూ సమీకరణ ప్రారంభం..
ఏపీ రాజధాని అమరావతిలో రెండోదశ భూ సమీకరణ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. రెండో దశలో 20, 494 ఎకరాలకు రైతుల నుంచి సమీకరించాలి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు నుంచే ఈ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
/rtv/media/media_files/2026/01/07/second-phase-of-land-pooling-for-capital-amaravati-to-commence-today-2026-01-07-13-18-23.jpg)