Rahul Gandhi: ఎన్నికల సంఘంపై యుద్ధం.. మరో సంచలన డిమాండ్ చేసిన రాహుల్ గాంధీ
రాహల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘాన్ని ఎక్స్ వేదికగా టార్గెట్ చేశారు. డిజిటల్ ఓటర్ లిస్టును బయటపెట్టాలంటూ డిమాండ్ చేశారు. ఓటు చోరీ అనేది ఒక వ్యక్తి, ఓటు అనే ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రంపై దాడి చేయడమేనన్నారు.
ఎవడొచ్చినా ఏం పీ*లేరు.. | Ex MLA Rachamallu Shocking Comments | Pulivendula ZPTC | YS Jagan | RTV
నా రాజకీయ వారసుడు అతనే.! మల్లారెడ్డి సంచలనం.. | MallaReddy About His Political Retirement | RTV
అతనికే ఓటేస్తాం.. | Pulivendula Public Shocking Reaction On ZPTC Elections | YS Jagan | Chandrababu
Crime: ప్రియుడ్ని ఇంటికి పిలిచి స్క్రూ డ్రైవర్‌తో చంపిన మహిళ
ఈ మధ్య వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం వెలుగుచూసింది. ఓ మహిళ వివాహేతర సంబంధం కొనసాగించడమే కాక.. ప్రియుడ్ని ఇంటికి పిలిచి హత్య చేయడం కలకలం రేపింది.
Navodaya Schools: నవోదయలో ఆరో తరగతి అడ్మిషన్లు.. ఇంకా 3 రోజులే సమయం
జవహర్ నవోదయ విద్యాలయాల్లో(JNV) 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువు మరో 3 రోజుల్లో ముగియనుంది. ఇటీవల దరఖాస్తుల స్వీకరణ గడువును ఆగస్టు 13 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.
PM Modi: సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో కలిసి మోదీ మెట్రో ప్రయాణం.. VIDEO
కర్ణాటకలో ప్రధాని మోదీ మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అక్కడ అక్కడ బెంగళూరు-బెళగావి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత మరో రెండు వందేభారత్ రైళ్లు అక్కడి నుంచే వర్చువల్‌గా ప్రారంభించారు.
IndiGo Flight: విమానంలో ప్రయాణికురాలికి 'డర్టీ' సీటు.. ఇండిగో సంస్థకు భారీ జరిమానా
ఇటీవల ఇండిగో విమానంలో జరిగిన ఓ ఆసక్తికర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రయాణికురాలిని పరిశుభ్రంగా లేని, అసౌకర్యవంతమైన సీటులో కూర్చోబెట్టారు. ఇలా చేసినందుకు ఆ ఎయిర్‌లైన్స్‌కు రూ.1.5 లక్షల జరిమానా పడింది.