Chicken Gunya: మళ్లీ భయపెడుతున్న చికున్‌గున్యా.. 7 వేలకు పైగా కేసులు నమోదు
ఒకప్పుడు చికున్ గున్యా ప్రపంచాన్ని ఎలా వణికించిందో అందరికీ తెలిసిందే. తాజాగా చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌కు ఈ వైరస్ ప్రవేశించింది. ఇప్పటిదాకా అక్కడ 7 వేలకు పైగా చికున్‌గున్యా కేసులు నమోదవ్వడం కలకలం రేపుతోంది.