Cloud Burst: క్లౌడ్ బరస్ట్ విషాదం.. 60 మంది మృతి
జమ్మూకశ్మీర్లోని కిశ్త్వర్లో గురువారం క్లౌడ్ బరస్ట్ సంభవించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 60కి చేరుకుంది. ఈ విషయాన్ని సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.