Russia-Ukraine War: ఉక్రెయిన్ జైలుపై రష్యా వైమానిక దాడులు.. 22 మంది మృతి
సోమవారం అర్ధరాత్రి రష్యా మరోసారి ఉక్రెయిన్పై విరుచుకుపడింది. తమ దేశంలోని జైలుపై దాడులకు పాల్పడిందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో 22 మంది ప్రాణాలు కోల్పోయారని.. మరో 80 మంది గాయపడ్డారని వెల్లడించారు.