Reverse Walking: ముందుకు కాదు.. వెనక్కి నడవడం వల్ల ఇన్ని ప్రయోజనాలా!
ముందుకు కాకుండా వెనక్కి నడవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ కనీసం ఒక 30 నిమిషాల పాటు వెనక్కి నడిస్తే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే బోలు ఎముకల వ్యాధి రాకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు.
/rtv/media/media_files/2025/01/20/3hpdMW5sktq6OJaYIJBd.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/reverse-jpg.webp)