Kuppam: కుప్పంలో కొనసాగుతున్న బంద్..బస్టాండ్‌కే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
చిత్తూరు జిల్లా కుప్పం టీడీనీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా బంద్‌కు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. మరోవైపు కుప్పంలో బంద్ కొనసాగుతోంది. దుకాణాలు మూతపడ్డాయి, మరోవైపు బస్టాండ్‌కే ఆర్టీసీ బస్సులు పరిమిత మయ్యాయి.