Rahul Gandhi: ఓ వైపు గాంధీ..మరో వైపు గాడ్సే..ఇది ఇద్దరి మధ్య పోరాటం: రాహుల్!
దేశంలో ఆర్ఎస్ఎస్(RSS), బీజేపీ(BJP) సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ (Congress)పోరాటం జరుపుతోందని మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. దేశంలోనే అవినీతికి కేంద్ర స్థానంగా మధ్య ప్రదేశ్ నిలిచిందని చెప్పారు.