RRB: 5,696 రైల్వే ఉద్యోగాల దరఖాస్తుకు ముగుస్తున్న గడువు.. త్వరపడండి!
అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం RRB నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేయనుంది.
/rtv/media/media_files/2025/05/11/0RU7m079vwNel1a9UcFt.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/rrb-alp-exam-jpg.webp)