Job Alert : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో 4000 కు పైగా ఉద్యోగాలు!
రైల్వే శాఖలో సుమారు 4660 ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆర్‌పీఎఫ్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నేటి నుండి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.