Rose water: వేసవిలో మీ ముఖానికి రోజూ దీన్ని అప్లై చేయండి.. తేడా గమనించండి!
వేసవి కాలంలో రోజ్ వాటర్ ముఖానికి రాస్తే చర్మం ప్రకాశవంతం ఉంటుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో ఇది ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. రోజ్ వాటర్ ముఖంలోని మురికిని తొలగించి మెరిసేలా చేస్తుంది.