IND vs AUS: ఆస్ట్రేలియా పాలిట యముడు, సిక్సర్ల వీరుడు.. ఈ సారి చితక్కొట్టేది ఎవరో..!
ఐసీసీ నాకౌట్లలో ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై ఇండియా నాలుగు సార్లు గెలవగా.. అందులో మూడుసార్లు యువరాజ్సింగ్కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక నవంబర్ 19న జరగనున్న వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్లో యువరాజ్ స్థాయిలో ఎవరూ ఆడుతారన్నదానిపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.