Rohan Bopanna: ప్రతిభకు వయసు అడ్డుకాదని నిరూపించారు..బోపన్న పై మోడీ ప్రశంసలు!
ప్రతిభకు వయసు అడ్డంకి కాదని నిరూపితమైందంటూ మోడీ పేర్కొన్నారు. మన శక్తి సామర్థ్యాలను నిర్వచించేది ఎల్లప్పుడూ కూడా మన కృషి, పట్టుదల అంటూ, ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన బోపన్నకు అభినందనలు అంటూ ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-28T185305.908-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/rohan-bopanna-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-27T193106.767-jpg.webp)