Robinhood Pre Release: "రాబిన్‌హుడ్" ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్ గా డేవిడ్ వార్నర్..!
నితిన్, శ్రీలీల నటించిన లేటెస్ట్ మూవీ "రాబిన్‌హుడ్". ఉగాది కానుకగా థియేటర్లలో సందడకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్‌కి డేవిడ్ వార్నర్ గెస్ట్ గా రాబోతున్నారాని ప్రచారం జరుగుతోంది. అందుకు కావాల్సిన అనుమతుల కోసం మూవీ టీమ్ ఇప్పటికే చర్యలు తీసుకుందని టాక్.