Robinhood OTT: 'రాబిన్ హుడ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
నితిన్-శ్రీలీల జంటగా వచ్చిన "రాబిన్ హుడ్" మూవీ రీసెంట్ గా థియేటర్లలో రిలీజై అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే తాజాగా ఈ మూవీ మే 2న స్ట్రీమింగ్కి సిద్ధమైనట్టు ప్రముఖ ఓటీటీ ప్లాటుఫారం జీ5 ప్రకటించింది. మరి ఓటీటీలో ఈ సినిమా విజయం సాధిస్తుందేమో చూడాలి.