పీఎఫ్ నిధుల మోసం కేసులో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్పపై అరెస్ట్ వారెంట్
పీఎఫ్ చెల్లింపులకు సంబంధించి మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ నిధులు చెల్లించలేదని అతనిపై ఆరోపణలు వచ్చాయి.
/rtv/media/media_files/2024/12/22/mvKWOfrt4mAdfnxEPukm.jpg)
/rtv/media/media_files/2024/12/22/g1bOi9V7LjOGauCyz52c.jpg)