Maghamasam: మాఘమాసం విశిష్ఠత ఏంటి?..నదీ స్నానం ఎందుకు చేయాలి?
మాఘమాసంలో నదీస్నానం చేసి..శ్రీమన్నారాయణుని పూజించాలి. శక్తికొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం ఉంటుంది.ఈ మాసంలో నీళ్లలో నువ్వులు వేసి సూర్యభగవానుడికి నీరు సమర్పించాలి, తులసి మొక్కను నిష్టగా పూజించాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.