KU: కేయూలో ఉద్రిక్తత.. రిజిస్ట్రార్ ను బంధించిన విద్యార్థులు!
కేయూలో అర్థరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేయూ రిజిస్ట్రార్ మల్లారెడ్డిని పోతన లేడీస్ హాస్టల్ లో తాళం వేసి విద్యార్థులు నిర్భంధించారు. యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ రూమ్ లో పై పెచ్చులు ఊడి, బాలికలు పడుకునే బెడ్ పై పడటంతో విద్యార్థినులు ఆందోళనకు దిగారు.
/rtv/media/media_files/2025/01/12/kYiNVeuGjwnt7MaLlfiZ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/4XAajdojRl4-HD.jpg)