Rice Water: బియ్యం నీటిని ఇలా ఉపయోగించండి.. ముఖంపై మొటిమలు తగ్గించే చిట్కా
చర్మం కోసం బియ్యం నీరు ఉపయోగించడం వల్ల ముఖంపై మొటిమలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. బియ్యం నీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది మొటిమల సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. బియ్యం నీరు గురించి ఎక్కువ ప్రయోజనాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.
/rtv/media/media_files/2025/01/29/rice-water.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Use-rice-water-like-this-to-reduce-pimples-on-the-face.jpg)