RG Kar Rape-Murder Case: నేను ఏ తప్పూ చేయలేదు.. సంజయ్ రాయ్ బిగ్ ట్విస్ట్
కోల్కతా డాక్టర్ హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్ కోర్టులో కోర్టులో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు.. తాను నిర్దోషిని కోర్టులో చెప్పుకొచ్చాడు. తనతో పోలీసులు బలవంతంగా సంతకం చేయించారని తెలిపాడు. నేరానికి పాల్పడినట్టు ఒప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారని తెలిపాడు.