Kolkata: ఆర్జీకర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు బెయిల్
కోలకత్తా ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్గర్ రేప్, హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తో పాటూ పాటు స్థానిక తలాపోలీస్ స్టేషన్ మాజీ అధికారి అభిజిత్ మోండల్‌కి సీల్దా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.