Latest News In TeluguTS News: తెలంగాణలో భారీగా ఆర్డీవోల బదిలీ.! తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ డివిజనల్ అధికారులను ప్రభుత్వం పెద్ద ఎత్తున బదిలీ చేసింది. 18మంది ఆర్డీవోలను బదిలీ చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. By Bhoomi 13 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn