పబ్లిక్ ఫిగర్ నే కానీ ఎవరూ ప్రేమించలేదు.. వెక్కి వెక్కి ఏడ్చాను
నటి అనన్య పాండే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని చెప్పింది. కెరీర్ ప్రారంభ రోజులు ఆందోళన కలిగించాయి. నేను ఊహించినదానికంటే ఇక్కడ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఫ్యాన్స్ నన్ను ప్రేమించట్లేదని తెలిసి వెక్కి వెక్కి ఎడావాలనిపించిందని తెలిపింది.