Telangana elections 2023: తెలంగాణలో కాంగ్రెస్ చరిత్రను ఓడించగలదా? నెక్ట్స్ ఏం జరగబోతోంది?
బహుళ పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో 1967 తర్వాత ఏ ప్రాంతీయ పార్టీని ఓడించని చరిత్ర కాంగ్రెస్‌ది. అయితే ఈ సారి కాంగ్రెస్ చరిత్రను ఒడించగలదా? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనంటున్నారు ఆర్థికవేత్త, కాలమిస్ట్, మానవ హక్కుల యాక్టివిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు. కేసీఆర్ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయిన తొలి ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన కూడా చరిత్రలో మిగిలిపోతారంటున్నారు.