Telangana: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్.. ప్రకటించిన కాంగ్రెస్
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ప్రసాద్ కుమార్.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ప్రసాద్ కుమార్.
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. మంత్రిగా కాకుండానే.. నేరుగా సీఎం అయిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ ఒక్కరే ఎలాంటి పరిపాలనా అనుభవం లేకుండానే సీఎం అయ్యారు. తరువాత కిరణ్ కుమార్ రెడ్డి, జగన్ సీఎం అయ్యారు.
మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి మొదటగా హైదరాబాద్‌లోని పెద్దమ్మ గుడికి వెళ్ళనున్నారు. అక్కడి నుంచి ఎల్బీ స్టేడియానికి చేరుకోనున్నారు.
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం మంత్రులు ప్రమాణం చేశారు.
తెలంగాణ నూతన ప్రభుత్వం గురువారం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు.. 11 మంది మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ 11 మంది మంత్రులకు సంబంధించిన వివరాలు గవర్నర్ కార్యాలయానికి పంపించారు కాంగ్రెస్ నేతలు.
మరికొద్ది సేపట్లో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక లు నగరానికి చేరుకున్నారు.
తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రభుత్వ కాన్వాయ్ ఎక్కేందుకు నిరాకరించారు. బుధవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయనకు అధికారులు కాన్వాయ్ ఏర్పాటు చేయగా వద్దని చెప్పారు. తానింకా ప్రమాణ స్వీకారం చేయలేదని పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరేందుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్‌లోని లాల్‌బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మ.1:04 గంటలకు LB స్టేడియంలోగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఢిల్లీ నుంచి ఇప్పటికే హైదరాబాద్ బెగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రేవంత్.. అక్కడ నుంచి గచ్చిబౌలి వెళ్లారు.