కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు.. ఏటా ఎన్ని కోట్లు కావాలంటే!
తెలంగాణలో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరనుంది. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపైనే రేవంత్ సీఎం హోదాలో తొలి సంతకం చేయనున్నారు. అయితే ఈ గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రతియేట దాదాపు రూ.88 వేల కోట్లకుపైగానే అవసరం అవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.