Cabinet expansion : నల్లగొండ కాంగ్రెస్లో కోల్డ్ వార్.. విస్తరణకు మళ్లీ బ్రేక్
తెలంగాణ కేబినెట్ విస్తరణకు మళ్లీ బ్రేక్ పడింది. విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయ్యిందనుకునేలోపే..ప్రతిసారి ఏదో ఒక సమస్య వచ్చిపడుతోంది. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ..ఏప్రిల్ 3న ప్రమాణ స్వీకారం ఉంటుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు ప్రచారంగానే మిగిలిపోయింది.