Caretaker : కేర్ టేకర్ ముసుగులో రూ.6కోట్లు కొట్టేసి...
ఓ ఎనభై రెండేళ్ల విశ్రాంత ప్రొఫెసర్ తన సంరక్షణ చూసుకునేందుకు నియమించుకున్న కేర్ టేకర్ చేతిలో మోస పోయాడు. తనను నమ్మి అన్ని అప్పగించినందుకు ఆయన ఆస్తులన్నింటిని తన పేరుమీద రాయించుకుని ఆయనను వృద్ధాశ్రమంలో చేర్పించి కేర్ టేకర్ పారిపోయింది.
/rtv/media/media_files/2026/02/12/ts-govt-2026-02-12-20-30-04.jpg)
/rtv/media/media_files/2025/06/11/cHxE5Vmz5AxULT6laEsA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/AP-GOVT-jpg.webp)