Andre Russell : బిగ్ షాక్.. ఆండ్రీ రస్సెల్ సంచలన ప్రకటన
ఆండ్రీ రస్సెల్ సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కావాలిని నిర్ణయించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ కోసం టీ20 జట్టులో చోటు దక్కించుకున్న రస్సెల్, తన స్వదేశం జమైకాలోని సబీనా పార్క్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడతాడు.
/rtv/media/media_files/2025/09/04/amit-mishara-2025-09-04-17-13-39.jpg)
/rtv/media/media_files/2025/07/17/breaking-2025-07-17-10-36-39.jpg)